Saturday, April 5, 2025

మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికల… భారీగా మోహరించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలుకోవలో పోలీసులు భారీగా మోహరించారు. మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసులు మోహరించారు. 120 మంది పోలీసులతో ఎన్నిక నిర్వహించేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. కలుకోవ గ్రామంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మత్స్యశాఖ ఎన్నిక నిర్వహించాలని ఓ వర్గం వాదన తీసుకొస్తుండగా మరో వర్గం వద్దని చెబుతున్నారు. చేపల చెరువు విషయంలో నాలుగు ఏళ్ల నుంచి ఇరు వర్గా లమధ్య ఘర్షణ చోటుచేసుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News