Monday, December 23, 2024

ఇందారంలో మహేశ్ దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇందారం: మంచిర్యాల జిల్లాలో యువకుడి హత్య కేసులో ఐదుగురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. నిందితులను జైపూర్ పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. ఈ నెల 25న జైపూర్ మండలం ఇందారంలో మహేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై పెద్దపల్లి కనకయ్య కుటుంబం మహేశ్ ను హత్యచేసింది. అరెస్ట్ అయిన వారిలో కనకయ్య, బార్య పద్మ, కుమారుడు సాయి, ఇద్దరు కుమారైలు ఉన్నారు. కుమారైను వేధించాడనే ఆగ్రహంతోనే మహేశ్ ను చంపినట్లు నిర్ధారణ అయింది. హత్య కేసు వివరాలను జైపూర్ ఎసిపి నరేందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also read: కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: కెటి.రామారావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News