- Advertisement -
బీహార్ లోని రోహ్‌టాస్ జిల్లా తుంబ గ్రామంలో ఆదివారం సోనె నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు చిన్నారులు నీట మునిగిపోయారు. వీరిలో ఐదుగురు చనిపోగా, మిగతా వారు గల్లంతయ్యారు. ఈ పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా 8 నుంచి 12 ఏళ్లలోపు వారే. గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు.
- Advertisement -