Friday, December 20, 2024

లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్‌

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గానూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను శీతాకాల సమావేశాల్లో స్పీకర్‌ పేర్కొనడంతో సస్పెండ్‌ చేస్తూ గురువారం లోక్‌సభ తీర్మానం చేసింది. ఈ ఐదుగురిని సస్పెండ్ చేస్తూ సందడి మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలలో టీఎన్ ప్రతాపన్, హిబీ హిడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ ఉన్నారు. శీతాకాల సమావేశాలు ముగిసేవరకు కాంగ్రెస్ ఎంపిలపై సస్పెన్షన్ కొనసాగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News