Monday, December 23, 2024

రెండు బైక్‌లు ఢీకొని ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

five dead in Two bikes collided at Amroha district

అమ్రోహ్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రోహ్‌లో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఓక మోటారు సైకిలుపై నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు వెళ్తుండగా, మరో బైక్‌పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఆరుగురితో వెళ్తున్న బైకర్ నియంత్రణ కోల్పోవడం వల్ల మరో బైకర్ ను ఢీకొట్టాడు. ఆదంపూర్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పూల్ సింగ్ ( 55), నరేశ్ (35) , సత్పాల్ (22), చావి( , ఆకాశ్ (26) లు అక్కడికక్కడే మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News