Wednesday, January 22, 2025

వాహనం లోయలో పడి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five died As Vehicle Falls Into Gorge in Uttarakhand

ఉత్తరాఖండ్: తెహ్రీ గర్వాల్‌లోని ఘన్సాలీ-గుట్టు రహదారి వద్ద గురువారం వాహనం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో మాత్రమే స్పష్టంగా తెలుస్తాయని జిల్లా విపత్తు అధికారి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News