Thursday, January 23, 2025

చంద్రాపూర్ లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చంద్రాపూర్ : మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం బస్సులు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వెళ్తుండగా, ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. కారులోనే నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్‌లు పేర్కొన్నారు. మరోఇద్దరిని నాగ్‌భిడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా, చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News