Sunday, December 22, 2024

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మ జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ఎల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విజయవాడలోని గుణదలకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరు హైదరాబాద్ లో ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News