Tuesday, January 28, 2025

హైకోర్టు రోడ్డుపై ఐదు అడుగుల కొండచిలువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు రోడ్డుపై శుక్రవారం రాత్రి ఐదు అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. కొండచిలువ మూసీ నది నుంచి రోడ్డుపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికులు గమనించారు. అలజడి కారణంగా కొండచిలువ మళ్లీ మూసీ నదికి చేరుకుంది. రద్దీగా ఉండే రోడ్డులో కొండచిలువను చేసేందుకు రాత్రివేళ జనం రోడ్డుపైకి వచ్చారు. మూసీ నదీలో నాగుపాములు, కొండచిలువలతో సహా వివిధ జాతుల పాములు ఉన్నాయి. మూసీ నది పరిసర ప్రాంతాల్లో పలుమార్లు పాములు కనిపించాయి. కొన్ని సందర్భాల్లో మూసీలో మొసళ్లు కూడా కనిపించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News