Wednesday, January 22, 2025

వికారాబాద్ లో హెలికాప్టర్ల చెక్కర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు హెలికాప్టర్లు చెక్కర్లు కొడుతూ కనిపించాయి. హెలికాప్టర్లన్నీ హైదరాబాద్ వైపు పయనం అయ్యాయి. అయితే ఆ హెలికాప్టర్లు శిక్షణలో భాగంగా ట్రయల్ నిర్వహించారా..? లేక ఎవరైనా అందులో వెళ్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News