Monday, December 23, 2024

ఎపిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -
- Advertisement -

five IAS Officers Transfers in Andhra Pradesh

అమరావతి : ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ కాటమనేని భాస్కర్‌ను పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌ గా బదిలీ చేసింది. సాంకేతిక విద్య శాఖ డైరెక్టరుగా నాగరాణిని, జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎంఎం. నాయక్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది ఎపి సర్కార్. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా శ్రీనివాసరావుకు రైతు బజార్ల సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News