Thursday, January 23, 2025

రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్ రెడ్డి, సిసిఎల్‌ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సిసిఎల్‌ఏ కార్యదర్శిగా బి.గోపీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిసిఎల్‌ఏ కార్యదర్శి కె.హైమావతి, సిసిఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్య శారద కూడా బదిలీ అయ్యారు.

ఈ ఇద్దరిని జీఏడికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 బ్యాచ్‌కు చెందిన అశోక్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దగ్గర ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News