Wednesday, January 22, 2025

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in road accident at Maharashtra

ముంబై: మహారాష్ట్ర జిల్లాలోని ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు, కంటైనర్ ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. లోనావాలాలోని షీలత్నే వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పూణే రూరల్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News