Wednesday, January 22, 2025

నాగ్‌పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Over 10 Injured in Road accident in Nellore

నాగ్‌పూర్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నాగ్‌పూర్ జిల్లాలోని విహిర్ గావ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Five Killed in Road Accident in Nagpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News