Friday, March 14, 2025

ఉప్పల్‌లో మ్యాచ్‌లే మ్యాచ్‌లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్‌కప్‌లో భాగంగా మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండగా మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లే నాలుగు ఉండడం విశేషం.

పాకిస్థాన్ సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అంతేగాక అక్టోబర్ ఆరున క్వాలిఫయర్1తో, అక్టోబర్12న క్వాలిఫయర్2తో తలపడనుంది. దీంతో పాటు అక్టోబర్ 9న న్యూజిలాండ్ కూడా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది. క్వాలిఫయర్1తో న్యూజిలాండ్ ఢీకొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News