Tuesday, January 21, 2025

బోట్లపై పడిన కొండచరియలు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రియోడిజెనీరో: బ్రెజిల్‌లోని క్యాపిటోలియో రీజియన్ లో ఫర్నస్ అనే సరస్సులో మూడు బోట్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా 20 మంది సరస్సులో గల్లంతయ్యారు. మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని నావికాదళం తెలిపింది. సరస్సు అందాలు చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News