Thursday, January 9, 2025

పోలీసుల కారును ఢీకొట్టిన ట్రక్కు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్:  నిందితుడిని పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భబ్రూ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులతో సహా నిందితుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గుజరాత్ పోలీసులు తమ కారులో నిందితుడిని ఢిల్లీ నుంచి తీసుకెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు పోలీసులతో సహా నిందితుడు మృతి చెందారు. భబ్రూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News