- Advertisement -
పండోరిగోలా గ్రామంలో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఇంటిపైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వారంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు గోవిందా, అమర్‌జిత్ కౌర్, గుర్బాజ్ సింగ్, గురులాల్, ఎక్కాగా గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పుపై వ్యర్థాలు ఉండడంతో బరువెక్కి కూలిపోయినట్టు పోలీసులు చెప్పారు.
- Advertisement -