Monday, December 23, 2024

జార్ఖండ్ లోని ఛాత్రాలో ఐదుగురు నక్సల్స్ హతం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: జార్ఖండ్ రాష్ట్రం ఛాత్రాలో సోమవారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఐదుగురు నక్సల్స్ మరణించారు. వీరిలో ఇద్దరు నక్సల్స్‌ గౌతమ్ పాశ్వన్, చార్లీ పై రూ.25 లక్షల బహుమతి ఉందని జార్ఖండ్ పోలీసులను ఉటంకిస్తూ వార్తాసంస్థలు తెలిపాయి. మరో ముగ్గురు నందు, అమర్ గంఝూ, సంజివ్ భూయాన్  పై రూ. 5లక్షల రివార్డు ఉన్నట్లు వారు చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి రెండు ఎకె 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News