Sunday, December 22, 2024

ఇంటి పై కప్పు కూలి ఒకే కుటుంబం లో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: : ఉత్తరప్రదేశ్‌లో అలంబాగ్ లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు శనివారం కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సతీష్‌చంద్ర (40),సరోజినీదేవి (35) హర్షిత్ (13). అంశు(5) మరో ముగ్గురు పిల్లలను గుర్తించారు. ఈ సంఘటన గురించి మొదట పారిశుద్ధ సిబ్బంది శనివారం ఉదయం 8 గంటలకు పోలీస్‌లకు తెలియజేయడంతో పోలీస్‌లు , ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు వెళ్లి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్, సంఘటన స్థలాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News