Monday, December 23, 2024

నిర్మాణంలోని కల్వర్టు కూలి ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశా లోని రాయగడ జిల్లా ఉపరసాజ గ్రామం సమీపంలో సోమవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్ప కూలి ఐదుగురు మృతి చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు బేస్‌లో మట్టి కొట్టుకు పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో శిధిలాల తొలగింపు జరుగుతోందని ఒడిశా మంత్రి జగన్నాథ్ సరాకా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News