Thursday, January 23, 2025

అగ్ని ప్రమాదంలో వైద్యులతో సహా ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర అగ్ని  ప్రమాదం చోటు చేసుకుంది.  కాస్ హజారా, ప్రేమ హజారా అనే దంపతులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులుగా చేస్తున్నారు. వీరు సొంతంగా నిర్మించుకున్న ఆస్పత్రిలోనే ఇల్లు కూడా ఉంది. ఇంటికి, ఆస్పత్రికి ఉన్న కారిడార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడటంతో ఊపిరాడక వైద్య దంపతులు సహా వీరి పనిమనిషి, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రోగులెవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News