Monday, January 20, 2025

5 వాహనాలను దగ్ధం చేసిన మావోలు….

- Advertisement -
- Advertisement -

Five Vehicles burned in Chattishgarh

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా మరాపి-కల్ముచే రహదారిలో రోడ్డు నిర్మాణ పనులలో ఉన్న ఐదు వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. కాంకేర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక జెసిబి, రెండు హైవా, రెండు మిక్సర్ మిషన్లతో పాటు డీజిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటించారు. ఘటన స్థలంలో బ్యానర్ లను మావోలు విడిచివెళ్లారు. రోడ్డు నిర్మాణ పనులలో పాల్గొంటే శిక్ష తప్పదని మావోలు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News