Friday, November 22, 2024

ఐపిఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Fiver members arrest in IPL betting

 

ఖమ్మం: ఐపిఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసి బెట్టింగ్ పాల్పడుతున్నావారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు సమాచారం. రెండు లక్షల రూపాయల వరకు బెట్టింగ్ పాల్పడినట్టు తాము గుర్తించామని వెల్లడించారు. ఈ బెట్టింగ్‌లో ఐదుగురిని అరెస్టు చేశామని ఎసిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News