Monday, December 23, 2024

హైదరాబాద్‌ కు రావాల్సిన విమానాలు బెంగళూరుకు మళ్లింపు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను వాతావరణం అనుకూలించకపోవడంతో వివిధ ప్రాంతాలకు విమానాశ్రయాలను మళ్లించారు.రాజమండ్రి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన ఒక విమానాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూర్ విమానాశ్రయానికి తరలించిన అధికారులు తెలిపారు. అదే విధంగా పాట్నా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావలసిన మరో విమానాన్ని విజయవాడ విమానాశ్రయంకు తరలించిన అధికారులు వెల్లడించారు.

Flights diverted Hyderabad to Bangalore due to bad weather

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News