Friday, April 4, 2025

ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ యాప్

- Advertisement -
- Advertisement -

Flipkart Health Plus App

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆరోగ్య సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ పేరిట యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దేశ వ్యాప్తం గా లక్షలాది మంది వినియోగదారులకు ఔషధాలు, అలాగే ఆరోగ్య సేవల ఉత్పత్తులు, సేవలను అందించనుంది. 20 వేల కు పైగా పిన్‌కోడ్‌లలో ఉత్పత్తులను అందించడం ద్వారా ‘స్వాస్థ్ భారత్’ లక్ష్యానికి తన వంతు తోడ్పాటు అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News