Monday, February 24, 2025

ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ‘వ్యాపారీ దివస్’

- Advertisement -
- Advertisement -

Flipkart Wholesale Vyapari diwas

 

న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ తన ఫ్లాగ్‌షిప్ ఓమ్నీ చానల్ క్యాంపెయిన్ ‘వ్యాపారీ దివస్’ను తన సభ్యుల కోసం ప్రారంభించింది. 2022 ఏప్రిల్ 18 నుండి 24 వరకూ అమ్మకం ఉంటుంది. దీనిలో సభ్యులు సరుకులు, వ్యక్తిగత, ఇంటి సంరక్షణ, ఆహారం, పానీయాలు, ఇంకా ఎన్నో డీల్స్, ఆఫర్లను వినియోగించుకోవచ్చు. అన్ని స్టోరులు, ఆన్‌లైన్ చానల్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News