Thursday, January 16, 2025

హర్యానాలో హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు

- Advertisement -
- Advertisement -

హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ నివాసం లోకి భారీగా వరద నీరు చేరింది. ఇంటి ముందు మోకాలి లోతు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంబాలా లోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితి లోనూ మంత్రి అనిల్ విజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి విధి నిర్వహణ చేపట్టారు. బోటు లో నగరమంతా తిరిగి పరిస్థితులను పర్యవేక్షించారు. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News