Thursday, January 23, 2025

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

Flood water inflow to nagarjuna sagar

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్  పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 531.80 అడుగులకు చేరింది.  ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.045 టిఎంసిలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 171.6816 టిఎంసిలుగా ఉంది. ఇన్ ఫ్లో 27,389 క్యూసెక్కులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News