Monday, January 20, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. విదేశీ కరెన్సీతో షార్జా వెళ్తున్న ప్రయాణికురాలిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 9.67 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News