Friday, November 15, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

foreign currency seized at Shamshabad Airport

మనతెలంగాణ/హైదరాబాద్‌ః శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బుధవారం వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌కు వెళ్తున్న మహ్మద్‌పై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద రూ.1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే నిందితున్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కాగా నిందితుడు గతంలోనూ విదేశీ కరెన్సీ తరలిస్తూ పట్టుబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్న అధికారులు నిందితుని గత చరిత్రపై దృష్టిసారించారు.

foreign currency seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News