Monday, January 20, 2025

చెన్నై ఎయిర్ పోర్టులో విదేశీ కరన్సీ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

foreign currency seized at Shamshabad Airport

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ వెళ్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద నుంచి రూ.55.29 లక్షల విలువైన యుఎస్ డాలర్స్, ధీరమ్స్, దీనార్స్, రియాల్స్ విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపుకులోకి  తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు.

Foreign Currency Seized in Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News