Monday, December 23, 2024

ఫలించిన టర్కీ దౌత్యం

- Advertisement -
- Advertisement -

Foreign Ministers of Russia and Ukraine meet on 10th

10న రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

అంకారా: రష్యా-ఉక్రెయిన్ వివాదం ముగింపు కోసం తమ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగన్ తీసుకున్న చొరవ , దౌత్యయత్నాల ఫలితంగా రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రీ కులేబాలు సమావేశమయ్యేందుకు అంగీకరించారని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు సోమవారం ప్రకటించారు. అంటల్యా డిప్లొమసీ ఫోరం వేదికగా ఈ నెల 10న నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి అవుతున్నటు ్లఆయన ట్వీట్ చేశారు.ఈ ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రష్యా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News