Sunday, January 19, 2025

ఫోరెన్సిక్ లాబ్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలులో పట్టుబడిన నిందితులను పోలీసులు నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ కు తరలించారు. ఆడియో, వీడియోలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్ ఒకటేనా? కాదా? అన్న పరీక్షల నిమితం నిందితులను పోలీసులు ఫోరెన్సిక్ లాబ్ కి తీసుకొచ్చారు.నిందితుల వాయిస్ రికార్డ్ తీసుకున్న ఆనంతరం వారిని రాజేంద్రనగర్ లోని ఎసిబి కార్యాలయానికి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Forensic Lab test to MLAs Poaching case accuses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News