Wednesday, January 22, 2025

ఫారెస్ట్ బీట్ అధికారి కవితకు జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని నాగార్జున సాగర్ డివిజన్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కవిత జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రపంచ పులుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే జాతీయ అవార్డును కవితకు ప్రదానం చేశారు. తన అత్యుత్తమ పని తీరుకు అవార్డు రావడం సంతోషంగా ఉందని కవిత వెల్లడించారు.

Kavita

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News