Wednesday, January 22, 2025

అటవీశాఖ సిబ్బంది సస్పెండ్

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు: అటవీశాఖ సి బ్బంది సస్పెండ్ అయిన సంఘటన ఇరవెండిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఇరవెండి బీట్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొలగించిన కల ప విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్య వహరించిన సెక్షన్ అధికారి వీరన్న, బీట్ అధికారి లోకనాధంను విధుల నుంచి తొలిగిస్తూ ఆశాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News