Tuesday, May 13, 2025

మంత్రి కొండా సురేఖను కలిసిన అటవీశాఖ విసి ఎండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖకను సోమవారం సచివాలయంలో కలిసి వారికి విసి ఎండి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News