Wednesday, November 6, 2024

పుష్ప సినిమాను తలదన్నేలా కలప అక్రమ రవాణా

- Advertisement -
- Advertisement -

వాజేడు : తెలంగాణ చత్తిస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దులు చేస్తున్న లారీని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ చత్తిస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతమైన టేపాంతమైన గ్రామం వద్ద ఫారెస్ట్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా చత్తిస్‌ఘడ్ రాష్ట్రం నుండి వస్తున్న ఇసుక లారీని తనిఖీ చేయగా ఇసుక కింద భారీ ఎత్తున కలప బయటపడింది.

దీని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమంగా కలపను తరలిస్తున్న ఇసుక లారీని వెంకటాపురం ఫారెస్ట్ ఆఫీస్‌కి తరలించి కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News