Monday, December 23, 2024

550 బిలియన్ డాలర్లకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు

- Advertisement -
- Advertisement -

ముంబై : వరుసగా మూడో వారంలో దేశంలో ఫారెక్స్(విదేశీ మారక) నిల్వలు పెరిగాయి. నవంబర్ 25 నాటి వారంలో ఫారెక్స్ నిల్వలు 550.14 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వీక్లీ స్టాటిస్టికల్ నివేదికలో పేర్కొంది.

నవంబర్ 18 ముగింపు నాటి వారానికి దేశంలో ఫారెక్స్ నిల్వలు 547.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో 524 బిలియన్ డాలర్లతో రెండేళ్ల కనిష్ట స్థాయిలో ఉన్న ఫారెక్స్ నిల్వలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News