Wednesday, January 22, 2025

అమరుల త్యాగఫలమే తెలంగాణ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేసి అమరులకు నివాళలర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల సంస్మరణ తీర్మానం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ చిత్రా, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News