- Advertisement -
న్యూయార్క్: తానా సభలో మాజీ సిజెఐ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సైకో తరహా విధ్వంసంపై జస్టిస్ ఎన్‌వి రమణ చురకలంటించారు. సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైకోలే జాత్యహంకారపు, కులాహంకారపు ఆలోచనలు చేస్తారని, అలాంటి ఆలోచనలనే వ్యాప్తిలోకి తీసుకవస్తారని, సైకోలే విచ్ఛినాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారని, తాను తన కుటుంబం తప్ప సైకోలకు ఇంకేమీ పట్టవని విమర్శించారు. కానీ చేసేదంతా సమాజం కోసం నమ్మబలుకుతారని, సైకోల ప్రచారాన్ని నమ్మి వినాశనానికి ఊతమిస్తున్నామంటే రాబోయే తరాలు మనల్సి క్షమించే సమస్యేలేదని ఎన్‌వి రమణ చెప్పారు.
Also Read: జిమ్ చేసి ఇంటికి వచ్చాడు…. ఖమ్మంలో గుండెపోటుతో యువకుడి మృతి
- Advertisement -