Monday, January 20, 2025

మాజీ సిఎస్ సోమేశ్‌కుమార్‌కు వారెంట్ జారీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వారెంట్ జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్ కు సంబందించిన వ్యవహారంలో పలు మార్లు హాజరు కావాలని కోర్ట్ ఆదేశించిన సోమేశ్‌కుమార్ గైర్హాజరయ్యారు. కంటెంప్ట్ పిటిషన్‌పై గురువారం విచారించిన న్యాయస్థానం సోమేశ్ కుమార్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News