Sunday, April 6, 2025

మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నికుటుంబ వర్గాలు ఆదివారం తెలిపాయి.  దీంతో పలువురు రాజకీయ ప్రములు సంతాపత తెలుపుతున్నారు. ప్రదాని మోదీ కూడా  సంతాపం చెప్పారు.

“నట్వర్ సింగ్ జీ మరణించడం బాధ కలిగించింది. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానానికి ఆయన గొప్ప కృషి చేశారు. ఆయన తన తెలివితేటలతో పాటు ఫలవంతమైన రచనలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఈ గంటలో నా ఆలోచనలు ఆయన కుటుంబం మరియు అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News