Monday, December 23, 2024

ఇవాళ సిఎం కెసిఆర్‌తో భేటీ కానున్న కర్ణాటక మాజీ సిఎం

- Advertisement -
- Advertisement -

Former Karnataka CM to meet CM KCR today

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి… మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత.. కేసీఆర్, కుమారస్వామి భేటీ కానున్నారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజపాను గద్దె దించేందుకు కలిసి రావాలని వివిధ పార్టీల నేతలను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News