Sunday, April 13, 2025

టిటిడి చైర్మన్ ను కలిసిన మార్కెట్ మాజీ చైర్మన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మోత్కూర్: టిటిడి చైర్మన్ బిఆర్.నాయుడును గురువారం మోత్కూర్ మార్కెట్ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు తెలంగాణ గౌడసంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చింతల మల్లెశం, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదశి గనగాని మల్లేశం లు టి టి డి చైర్మన్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News