Sunday, December 22, 2024

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ నేడు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఈ నెల 20 వ తేదీన ఉదయం గం.10.30 ని.లకు ఖర్గేతో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు.ఢిల్లీకి వెళ్లిన నేతల్లో భట్టి విక్రమార్క, రాజనర్సింహ, సంపత్ కూడా ఉండడం గమనార్హం. కాగా ఈ నెల 26న చేవెళ్లలో జరిగే సభపై వారు చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్‌పై ఖర్గేతో నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News