Wednesday, December 25, 2024

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జడ్చర్ల బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి చెర్లకోల్ల శ్వేతా రెడ్డి అనారోగ్య కారణంతో హైదరాబాదులో సోమవారం అర్ధరాత్రి మరణించింది. ఆమె మృతదేహాన్ని లక్ష్మారెడ్డి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంకు తరలించనున్నారు. మంగళవారం ఆమె అంత్యక్రియలు జరుపనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News