Wednesday, January 22, 2025

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి కేఏపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే బాబూ మోహన్ భారతీయ జనతాపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ముచ్చట తెలిసిందే. తెలంగాణ బిజెపి పెద్దల వైఖరిపై బాబు మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుండి ఎంపీగా పోటీ చేయనున్నట్టు చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News