Tuesday, December 24, 2024

మాజీ ఎంఎల్ఎ బూడిద బిక్షమయ్య గౌడ్ కు మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: ఆలేరు మాజీ ఎంఎల్ఎ బూడిద బిక్షమయ్య గౌడ్ గారి తల్లి బూడిద సతమ్మ గారు ఈరోజు ఉదయం స్వర్గస్థులు అయినారు. ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారు వారి స్వగ్రామం పారుపల్లిలో వారి కుటుంబాని పరామర్శించి ప్రగాఢ సానుభూతి

తెలియజేస్తూ భౌతికదేహం పై పుల్ల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంట అడ్వకేట్ సామ రాజేందర్ రెడ్డి గారు, కుతడి సురేష్,వల్లపు విజయ్,దందబాయిన బాలరాజు,దోసపటి హరీష్,మోతే మనోహర్,నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News