Monday, December 23, 2024

మాజీ ఎంఎల్ఎ నీరజారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఎ, దివంగత ఎంఎల్ఎ శేశిరెడ్డి సతీమణి నీరజారెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే నీరజారెడ్డిని కర్నూల్ లోని శ్రీ చక్ర హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కారు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News